Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మే 5, 2008


బ్లాగులు (1)
ఒకప్పుడు నల్లకొ0డల మద్య లో ఒక చెరువు ఉ0 దడేద0 ట.ఆ చెరువులో రె0డుకొ0గలు ఉ0డేవి. అవి చెరువులో చేపలు తి0టూ సుఖ0గా ఉ0డేవి. ఆ చెరువు లోనే ఒక తాబేలు నివసిస్తూ0డేది. దానికి కొ0గలతో సావాస0 కుదిరి0ది రోజూ కట్టవద్దకూర్చునిమ0చీ చెడ్డా మాట్ళాడుకు0టూ0డేవి. ఒక వేసవిలో చెఱువు లో నీర0తా ఎ0డకు ఆవిరయి పోయి0ది.చెఱువు ఎ0డట0 మొదలయి0ది. కొ0గలు పరస్తి తి గమని0చాయి.వేఱేచోటుకు వెళ్ళాలని నిర్ణయి0చుకున్నాయి. విసయాన్ని తమ మిత్రునికి చెప్పాయి.ఇదివిని తాబేలుకల్లలో నీళ్లుతిరిగాయి. మీర0టే ఎగిరి ఎక్కడికయినా వెల్లగలరు. నాగతేమిటి అని బావురుమన్నది.పాప0కొ0గలకు కూడాజాలి కలిగి0ది. తాబేలునుకూడా తమవె0టతీసుకెల్లాలని అనుకున్నాయి.కానీ యెలా? ఆలోచి0చాయి.అప్పుడు వాతటికొక ఉపాయం తట్టింది. వెంటనేఒక కర్రపుల్ల తెచ్చాయి' మద్యలో తాబేలును పట్టుకొమ్మనితాము చెరిఒకవేపు పట్టుకుని రివ్వునపయికెగరిపోసాగాయి.కొండలు కోనలు అడవులు, వూర్లు దాటిపోతున్నయి.ఇలా గాలిలో తేలడం తాబేలుకు భలే కుశాలగాఉంది.ఊర్ల మీదుగా పోతున్నప్పుడు పిల్లలంతా కేరింతలుకొడ్తూఈ వింత చూస్తూ తాబేలు గురించి చెప్పుకోవడమ్ విన్నతాబేలు సంతోశఁ తో ఉబ్బిపోతున్నది. వీటి ప్రయాణఁఒక అడవిమీదుగా సాగుతున్నది. ఈద్రుస్యమ్ నక్కబావ కంటబడిందితాబేలునుచూసి నోరూరింది.ఎలాగయినాతాబేలునుదక్కించుకోవాలని పైకి డుతూ పెద్దగాఇలాఅన్నది అటూ'ఇటూ కొంగబావలు బాగున్నారు.నడిమధ్య నాయాలెవుడునల్లంగున్నడు" అని పాటందుకుంది దాంతో తాబేలుకు బోల్డుకోపం ఒచ్చి0ది " నువ్వే! నాయాలివి" అన్నది అంతే తాబేలు................................... మరింత చదువు...