Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ఒరే...కాదు-- హరే

ఇదీ మన సంస్కారం

భారతీయ జీవన మార్గమే విశిష్ఠతలతో కూడుకున్నది. ప్రతిజీవిలోనూ పరమాత్మను చూడగలిగే సంస్కారం మన సొత్తు.
అందుకనే ఏజీవినీ చులకనగా చూడక, సంస్కారయుతంగా మెలగుతాం.

ఇప్పుడు మనం అరే.. ఒరే.. అని పిలుస్తాము గదా. ఆపదాల పుట్టుకగురించి తెలుసా?
అం దరిలొ శ్రీ హరే>అంతరాత్మ.. అని భావించి ..... హరే.. అని సంబోధించే వారట పూర్వ0 .రానురాను అది రూపం మారి, హరేఅనేది .. అరే..గానూ,ఓహరే అనేపదం ఒరే ..గానూమారి అర్ధాన్ని కూడా కోల్పోయాయి.

నిరాకరణ