Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

అల్లుడు‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌/ కొడుకు

మనిషిమనసు



వదినాబాగున్నావా? ఆప్యాయంగా పలకరించింది, దూరపు బందువు. కాంతమ్మ వెంకమ్మగారిని. నువ్వెప్పుడొచ్చావ్ వదినా. పలకరింపులు , ముచ్చట్లు. అవునుగానీ పిల్లలిద్దరికీ పెళ్ళి చేసావటగా.
అవునువదినా. మీఅల్లుడు, మంచివాడేనా? కాంత మ్మ ఆరాతీసింది. మాఅల్లుడా ,అట్లాంటిఅల్లుడు అందరికీ దొరకడమ్మా...... బంగారపు కొండమ్మా.. మా అమ్మాయి .. ఎంతచెబితె ....అంత. ఆనందంగా చెప్పింది. వెంకమ్మ . . సంతోషం, మరి నీ కొడుకుసంగతి చెప్పలేదువదినా? అడిగిందికాంతమ్మ.
ఏమి చెప్పేన్లేమ్మా వాడుత్తి ఆడంగిలేకలోడయిపోయాడమ్మా పెళ్ళయ్యాక. వాడిపెళ్ళాం చెప్పిందే వేదంవాడికి, అందుకేఅన్నారమ్మా అడ్డాలనాడు బిడ్డలుకానీ, గడ్డాలనాడు కాదూఅని.... ముక్కుచీదింది వెంకమ్మ.
..... ఇది నవ్వేవిషయంకాదు. ఎందుకిలా మనప్రేమలు ..మరిపోతాయో ఆలోచించుకోవాల్సిన విషయం.

స్పందనలు

Re: అల్లుడు‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌/ కొడుకు
చాలా పాత జొకు
నిరాకరణ