జీవిత0 సుఖంగాసాగాలంటే ఆర్థిక పరిస్థితి బాగుండాల0 టే ఈఁ మ0త్రాన్ని రోజూ 1 గంట జపించాలి రోజూ 50 గుంజీలు వినాయకునిముందు తీయాలి కొద్దిగా బెల్లం జీలకఱ్ర కలిపి ప్రసాదం గా నివేదించాలి మనకురావలసిన డబ్బు అందక ఇబ్బందిపదుతున్నా, అప్పులభారంతో బాధపడుతున్నా 40 రోజులలో సమస్య తొలగిపోతుంది . ఇది ఋగ్వేదమంత్ర0 ఫలితాలు ప్రయోగాత్మకంగా
మరింత చదువు...